వేమన పద్యం-2
ప: తప్పులెన్నువారు తండోపతండము
లుర్వి జనులకెల్ల నుండుఁదప్పు
తప్పులెన్నువారు తమ తప్పు లెఱుఁగరు
విశ్వదాభిరామ వినురవేమ.
అ: లోకములో తప్పు చేయనివారు ఉండరు. అయినను ఇతరుల తప్పు లెన్నువారు లెక్క లేనంతమంది. వారు తమ తప్పులు తెలుసుకోరు.
Source:
వేమన పద్య రత్నాకరము
No comments:
Post a Comment