ప : ఆత్మశుద్ధిలేని యాచార మది యేల?
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినురవేమ.
అ: దాంభికులు మనశ్శుద్ధి లేకుండా పేరుకి శివ పూజలు చేస్తారు. అటువంటి పూజలు వ్యర్థములు. ఆత్మశుద్ధిలేని ఆచారము,శుద్ధము చేయని పాత్రలలో వండిన వంటయు నిరుపయోగములే కదా!
Source:
వేమన పద్య రత్నాకరము
No comments:
Post a Comment