ప : ఏ శకుని ఆడని జూదం బతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణ కాష్టం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మా తరం
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...
ఏ శకుని ఆడని జూదం బతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణ కాష్టం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మా తరం
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...
చ : మిగిలినా దిక్కుగా
నిలిచినా నా తల్లికై
పగిలినా నింగిలో
నిలవనీ ధ్రువతారకై
రాజ్యాలేలే ఈ డబ్బు హోదా
కారే జ్వాలను నేనై
జీవన యజ్ఞం సాగించగా
వచ్చే ఆపద విచ్చే పూపొద
నడిపిస్తా కదా
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...
Note: Blue-Male voice
Red-Female voice
ఇది ఆరని రావణ కాష్టం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మా తరం
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...
ఏ శకుని ఆడని జూదం బతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణ కాష్టం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మా తరం
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...
చ : మిగిలినా దిక్కుగా
నిలిచినా నా తల్లికై
పగిలినా నింగిలో
నిలవనీ ధ్రువతారకై
రాజ్యాలేలే ఈ డబ్బు హోదా
కారే జ్వాలను నేనై
జీవన యజ్ఞం సాగించగా
వచ్చే ఆపద విచ్చే పూపొద
నడిపిస్తా కదా
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...
Lyricist: Veturi Sundararama murthy
Singers: Nakash Aziz
Music director: Micky J Meyar
Movie: Leader
Note: Blue-Male voice
Red-Female voice
No comments:
Post a Comment